మల్లారెడ్డి పై దాడిని ఖండించిన తలసాని
మంత్రి మల్లారెడ్డి పై దాడిని ఖండించారు మంత్రి తలసాని. స్టేజ్‌పై ఓ మంత్రి ఏం మాట్లాడాలో కూడా వాళ్లే డిసైడ్ చేస్తారని ప్రశ్నించారు. ఒక బాధ్యత కలిగిన మంత్రిపై వారు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పె ప్రయత్నం మాత్రమే చేశారని అన్నారు. కనీసం ఆయన వయసుకై
Share this article in your network!