Vrushakarma Trailer : నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న సినిమా వృషకర్మ. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మాణంలో కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ 4న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్ రిలీజ్ అవ్వగా అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.




