MEGAVERSE : మెగాస్టార్ చిరంజీవి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆయన మెగావర్స్ అనే టాక్షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ టాక్‌షోకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు.
ఇంగ్లీష్‌లో చిరంజీవి స్పెల్లింగ్‌లో N మిస్ అయిందని.. ఆ N నెట్ఫ్లిక్స్లా వచ్చేసిందని సింబాలిక్‌గా తెలిపారు. మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు ఒకే చోట చూడనున్నారని చెబుతూ ఈ వీడియో సాగింది. ఇక చివరిలో చిరంజీవి ఇది నా అడ్డా అంటూ చెప్పడం ఆకట్టుకుంది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
Nivetha Thomas : శ్రీమతి ప్రమోషన్స్‌లో నివేదా థామస్.. ఫోటోలు..
N’ vacchesindi… MEGA collaboration kudiresindi!
Mega Nostalgia. Mega Navvulu. Mega Muchatlu!
Anni oke chota!MEGASTAR enters the Netflix universe with Chiranjeevi’s MEGAVERSE
Coming Soon, only on Netflix!
#MegaverseOnNetflix https://t.co/hqMrpdf8GM
— Netflix India South (@Netflix_INSouth) November 24, 2026








