Homeట్రేండింగ్750కి పైగా క్రెడిట్ స్కోర్ కావాలంటే.. ఈ 5 అలవాట్లు ఇప్పుడే మార్చుకోండి..!

750కి పైగా క్రెడిట్ స్కోర్ కావాలంటే.. ఈ 5 అలవాట్లు ఇప్పుడే మార్చుకోండి..!

  • మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా?
  • ఈరోజు నుంచే ఈ పనులు చేయండి
  • క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం కష్టమేమీ కాదు

3. అవసరం లేకుండా లోన్లకు అప్లయ్ చేయొద్దు :
ఒకేసారి చాలా బ్యాంకుల్లో లోన్ కోసం అప్లయ్ చేయడం మంచిది కాదు. ప్రతి దరఖాస్తుతో హార్డ్ ఎంక్వైరీ నమోదయ్యే అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఎంక్వైరీలు మీ స్కోర్‌పై ప్రభావం చూపవచ్చు.

4. రుణాల విషయంలో బ్యాలెన్స్ ఉండాలి :
సెక్యూర్డ్ లోన్లు, అన్‌సెక్యూర్డ్ లోన్లకు సంబంధించిన క్రెడిట్ హిస్టరీ కూడా మీ ప్రొఫైల్‌లో భాగమే. అయితే, స్కోర్ పెంచుకోవాలనే ఉద్దేశంతో అవసరం లేని కొత్త అప్పులు చేయకండి..

5. క్రెడిట్ రిపోర్టును చెక్ చేసుకోండి :
మీ క్రెడిట్ రిపోర్టులో తప్పులు ఉన్నాయేమో ఎప్పటికప్పుడు పరిశీలించండి. మీరు తీసుకోని లోన్ కనిపించినా, చెల్లించిన బకాయి ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు చూపించినా వెంటనే సిబిల్ సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయండి..

క్రెడిట్ స్కోర్ ఒక్కరోజులో పెరగదు. క్రమశిక్షణతో పేమెంట్లు చేయడం, అప్పులను అదుపులో ఉంచుకోవడం వంటి అలవాట్లతో కాలక్రమేణా స్కోరు పెరుగుతుంది. 750 స్కోర్ లక్ష్యంగా పెట్టుకుంటే ఈ 5 అలవాట్లను పాటించడం చాలా మంచిది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments