బహ్రెయిన్‌లో పేలుళ్ల కలకలం.. అమెరికా స్థావరమే టార్గెట్‌గా ఇరాన్ డ్రోన్ల దాడి!

Must read

  • గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు..
  • అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..
  • బహ్రెయిన్‌లో పేలుళ్లు, సైరన్లతో టెన్షన్

దీంతో బహ్రెయిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. పేలుళ్లు, సైరన్ల శబ్దాలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ :
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా మరోసారి తప్పు చేస్తే పరిణామాలు అదుపు తప్పుతాయని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయా? యుద్ధం కొనసాగుతుందా? అనే దానికంటే తమ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

అమెరికాతో ఒప్పందం కుదరాలంటే ఇరాన్ ప్రతిపాదించిన ఏడు షరతులను అంగీకరించాల్సిందేనని తేల్చిచెప్పారు. లేదంటే యుద్ధ రంగంలో పరిస్థితులను తమ సాయుధ దళాలే నిర్ణయిస్తాయని హెచ్చరించారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!