15 రోజుల గ్యాప్ లో రెండు సినిమాలతో విజయ్ సేతుపతి..

Must read

ఇలా ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్ 15రోజులే కావడంతో ఫాన్స్ ఒకపక్క ఆనందపడడంతో పాటు వర్రీ కూడా అవుతున్నారు. 2 సినిమాలు డిఫరెంట్ జానర్స్ , డిఫరెంట్ లుక్స్ తో ఉండడం, మంచి సీజన్లోనే రిలీజవుతుండడంతో క్లాష్ ఫేస్ చేస్తాయా లేక రెండూ హిట్ అయి మంచి కలెక్షన్లు రాబడతాయా అని ఆలోచనలో పడ్డారు అందరూ.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!