మీ కారు సేఫ్‌గానే ఉందా? ఈ ఒక్క చిన్న పొరపాటుతో హ్యాకర్ల చేతుల్లోకి.. సేఫ్టీ కోసం ఇలా..!

Must read

  • స్మార్ట్ కారుతో జాగ్రత్త.. మీ కారు ఎక్కడుందో హ్యాకర్లకు తెలుస్తుంది
  • కారులో ఇంటర్నెట్ ఉందా? ఈ హ్యాకింగ్ రిస్క్ తప్పదు
  • కారు దొంగతనానికి కొత్త టెక్నిక్.. స్మార్ట్ కీ ఉంటే మరింత జాగ్రత్త

‘రిలే అటాక్’తో జాగ్రత్త :
ముఖ్యంగా రిలే అటాక్ విషయంలో ప్రతి కారు ఓనర్ తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్న స్మార్ట్ కీ సిగ్నల్‌ను స్పెషల్ డివైజ్ ద్వారా కారుకు రీచ్ అయ్యేలా చేసి కీ దగ్గర్లోనే ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇక డాష్‌బోర్డ్ కింద ఉండే OBD పోర్ట్‌ను దుర్వినియోగం చేసి కొత్త కీని ప్రోగ్రామ్ చేసే రిస్క్ కూడా ఉంటుంది.

అయితే, సినిమాలో చూపించినట్టు కదిలే కారులో స్టీరింగ్, బ్రేకులను ఎవరైనా ఈజీగా తమ కంట్రోల్లోకి తీసుకోవడం అంత ఈజీ కాదు. మోడ్రాన్ కార్లలో ప్రత్యేక సేఫ్టీ సిస్టమ్ ఉంటాయి. అయినప్పటికీ కారు దొంగతనం, పర్సనల్ డేటా చోరీ, అన్ నౌన్ ఎంట్రీ వంటి రిస్క్ విషయంలో అసలు తక్కువగా అంచనా వేయకూడదు..

కారు సేఫ్టీ కోసం ఈ సేఫ్టీ మస్ట్ :
స్మార్ట్ కీని ఫారడే పౌచ్‌లో ఉంచండి. కారుకు స్టీరింగ్ లాక్ సెట్ చేయండి. OBD పోర్టుకు సేఫ్టీ లాక్ వాడండి. మొబైల్ యాప్‌లకు బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టండి. గుర్తు తెలియని యాక్సెసరీలను కారుకు కనెక్ట్ చేయకండి. కంపెనీ రిలీజ్ చేసే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేయండి. కారు ఎంత స్మార్ట్‌గా ఉంటే, దాని సేఫ్టీ విషయంలో అంత అప్రమత్తంగా ఉండాలి.. లేదంటే ఈ స్మార్ట్ కారు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!