ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 18లో భారీ అప్‌గ్రేడ్‌లు.. ఐఫోన్ 18eతో పాటు లాంచ్‌కు రెడీ?

Must read

  • ఆపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మార్చి 2027లో ఐఫోన్ 18 లాంచ్?
  • ఐఫోన్ 18 ధర రూ.1.3 లక్షల వరకు? లీకైన ఫీచర్లు ఏంటో తెలుసా?
  • ఐఫోన్ 18 ఎక్స్-రే ఫొటోలు లీక్.. బ్యాటరీ, కెమెరా వివరాలు వైరల్

బ్యాటరీ, డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు : 
లీకుల ప్రకారం.. ఐఫోన్ 18లో 4,430mAh బ్యాటరీ ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.. A20 చిప్‌సెట్, C2 మోడెమ్‌తో ఈ ఫోన్ రానుందని అంచనా.. అలాగే 9GB లేదా 12GB ర్యామ్, గరిష్ఠంగా 512GB స్టోరేజ్ ఉండొచ్చని అంచనా..

కెమెరాల విషయానికి వస్తే..
బ్యాక్ సైడ్ 48MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 18MP కెమెరా ఇవ్వొచ్చని తెలుస్తోంది. కెమెరా మాడ్యూల్ డిజైన్‌లోనూ మార్పులు ఉండొచ్చని టాక్..

లాంచ్ ఎప్పుడు? ధర ఎంతంటే? :
ప్రస్తుతం అంచనాల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 18, ఐఫోన్ 18e మోడల్ 2027 మార్చిలో భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే.. ఐఫోన్ 18 ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.30 లక్షల మధ్య ఉండొచ్చని సమాచారం. అయితే, ఆపిల్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. లాంచ్ తేదీ, ధర, ఫీచర్లపై క్లారిటీ రావాలంటే కంపెనీ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!