వావ్.. సూపర్ ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 11పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. రూ.90వేల ఫోన్ కేవలం రూ.75,749కే..!

Must read

  • 48ఎంపీ కెమెరా, టెన్సర్ జీ6 ప్రాసెసర్ అదిరిపోయే ఆఫర్లు
  • గూగుల్ పిక్సెల్ 11 ధర తగ్గింది.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో భారీగా ఆదా
  • 12GB ర్యామ్, 4K వీడియో రికార్డింగ్.. ఫీచర్లు, ఆఫర్లు ఇవే

Google Pixel 11 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా ప్రీమియం ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. అయితే, గూగుల్ పిక్సెల్ 11 అద్భుతమైన ఆప్షన్ కావచ్చు. అదిరిపోయే కెమెరా ఫీచర్లు, పవర్‌ఫుల్ టెన్సర్ జీ6 ప్రాసెసర్, ఆకట్టుకునే డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్‌పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ పిక్సెల్ ఫోన్ ఫీచర్లు, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం..

గూగుల్ పిక్సెల్ 11 ధర, బ్యాంక్ ఆఫర్లు :
గూగుల్ పిక్సెల్ 11 ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,999గా ఉంది. 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,04,999గా ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో వావ్ డీల్ కింద 256GB మోడల్‌ను రూ.75,749కే కొనేసుకోవచ్చు.. అంతేకాదు.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో రూ.12వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : 

ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో రూ.10,200 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐ కార్డుతో 9 నెలల పాటు నెలకు సుమారు రూ.8,417 చొప్పున నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. ఎక్స్ఛేంజ్‌లో పాత ఫోన్‌పై గరిష్ఠంగా రూ.78,200 వరకు వాల్యూతో పాటు అదనంగా రూ.9వేలు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఫోన్ మోడల్, కండిషన్, ఆఫర్ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

డిస్‌ప్లే, ప్రాసెసర్ ఎలా ఉన్నాయంటే? :
ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల అక్ట్వా డిస్‌ప్లే, 1080×2424 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉన్నాయి. టెన్సర్ జీ6 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 12GB ర్యామ్, మల్టీటాస్కింగ్ ఈజీగా చేయొచ్చు.. ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

కెమెరా స్పెషాలిటీ ఇదే :
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం 48MP క్వాడ్-పీడీ వైడ్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్, 10.8MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. 30x వరకు సూపర్ జూమ్ సపోర్ట్, 4K 60fps వీడియో రికార్డింగ్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు.. సెల్ఫీల కోసం ఆటోఫోకస్‌తో 10.5MP ఫ్రంట్ కెమెరా అందించారు. మొత్తంగా మంచి కెమెరా, పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ ఫోన్ అదిరిపోయే ఆప్షన్..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!