శ‌త‌క్కొట్టిన గ్లెన్ ఫిలిప్స్.. భార‌త్ ముందు భారీ టార్గెట్‌..

Must read

IND vs NZ : ఆక్లాండ్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో గ్లెన్ ఫిలిప్స్ (107; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స‌ర్లు) శ‌త‌క్కొట్ట‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 259 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త్ ముందు 260 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

కివీస్ బ్యాట‌ర్ల‌లో మైఖేల్ బ్రేస్‌వెల్ (65; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఫిల్ అలెన్ (31; 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), డారిల్ మిచెల్ (24; 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు వేగంగా ఆడారు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌యాంక్ యాద‌వ్ మూడు వికెట్లు తీశాడు. ప్రిన్స్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!