TDP Candidates second List : ఏపీలో కార్పొరేషన్ మున్సిపల్, నగర పంచాయతీల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ శనివారం మధ్యాహ్నం రెండో జాబితాను విడుదల చేసింది. 22 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది.
TDP Candidates second List : టీడీపీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల..


