Thursday, September 3, 2026

విశాఖ తీరంలో సరికొత్త కాఫీ రుచులు: "సన్ కేఫ్"ను ప్రారంభించిన సీపీ శంఖబ్రత బాగ్చీ

Must read

విశాఖపట్నం 25:3: నగరంలోని సాగర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో, అత్యాధునిక హంగులతో సరికొత్త కాఫీ రుచులను పరిచయం చేస్తూ "సన్ కేఫ్" (Sun Cafe) తన కార్యకలాపాలను ప్రారంభించింది. బీచ్ రోడ్ సమీపంలోని పాండురంగాపురంలో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!