Thursday, September 3, 2026

ఏప్రిల్ 3న ‘రాకాస’ విడుదల

Must read

విశాఖపట్నంలో ఘనంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్
విశాఖపట్నం, మార్చి 22 : మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా, యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘రాకాస’. ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!