HomeUncategorizedశ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ కుటుంబం* .. *తిరుమలలో వాసుపల్లి...

శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ కుటుంబం* .. *తిరుమలలో వాసుపల్లి సాకేత్, శ్రావణి నూతన దంపతులు*…

దక్షణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రెండవ కుమారుడు వాసుపల్లి సాకేత్, శ్రావణి వివాహ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నవ దంపతులతో వాసుపల్లి గణేష్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments