Friday, June 26, 2026

మల్కాజిగిరి ఎమ్మెల్యే అప్డేట్స్ 

Must read

ఈ రోజు GHMC మల్కాజిగిరి Dy. కమిషనర్ రాజు గారు మరియు AE వనజ గారు, ఇతర అధికారులు దోమల నివారణ (పొగ) మందును, మౌలాలి, RTC కాలనీ, ఆండాళ్ నగర్, ఈస్ట్ ప్రగతి నగర్, SP నగర్, గ్రీన్ హిల్స్ కాలనీ, మారుతి నగర్, ద్వారకామాయి కాలనీ లో చేయడము జరిగింది, దీనిని *మల్కాజిగిరి ఎంఎల్ఏ శ్రీ మర్రి రాజశేఖరరెడ్డి గారి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులు Md ఉస్మాన్, వంశీ ముదిరాజ్* పర్యవేక్షించడము జరిగింది

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!