Friday, March 6, 2026
spot_imgspot_img

138 డివిజన్ చందబాగ్ ఏరియాలో వంశీ ముదిరాజ్ సందర్శించరు

Must read

ఈ రోజు 138 డివిజన్ పరిధిలోని చందబాగ్ ఏరియాలో *వంశీ ముదిరాజ్* సందర్శించరు, కార్యక్రమంలో కాలనీ వాసులు తమ సమస్యగా వారి కాలనీకి వచ్చే 30ft రోడ్డు మధ్యలో ఎలెక్ట్రిక్ స్తంభం ఉండడము చాలా ఇబ్బందికరముగవుంది, ఈ సమస్యను పరిష్కరించ వలసిందిగా కోరరు, ఈ సమస్యను *గౌరవనీయులైన మల్కాజిగిరి ఎంఎల్ఏ శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి* గారి దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కరిస్తామని తెలియజేయడము జరిగింది కార్యక్రమంలో BRS నాయకులు దుర్గేష్, స్వామి, పాల్గొన్నారు

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!