అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో నిర్వహించిన భూ హక్కుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ భూ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. భూమికి భద్రత కల్పించడమే...
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు అసలు జరుగుతాయో లేదో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో స్పష్టత లేదని అన్నారు....
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ వ్యవహారం రాజకీయ వేడిని పెంచుతోంది. డీఎస్సీలో అన్యాయం జరిగిందంటూ బాధితులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ మంత్రి నారా లోకేష్ నుంచి సరైన సమాధానం రావడం లేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి...
విజయవాడ మేయర్ పదవికి సంబంధించి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు సిద్ధార్థకు విజయవాడ మేయర్‌గా అవకాశం కల్పించాలని ఆయన ముఖ్యమంత్రి...
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. కుమార్తె జనని వివాహం వచ్చే నెలలో జరగనుంది. ఈ సందర్భంగా ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా...