Friday, March 6, 2026
spot_imgspot_img

రోడ్డు మరియు డ్రైనేజీ సమస్యల షా అలీ బస్తీ

Must read

ఈ రోజు మల్కాజిగిరి ఎంఎల్ఏ *శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి* ఆదేశాల అనుసరంగా షా అలీ బస్తీ సందర్శించడము జరిగింది బస్తీ వాసులు తమ బస్తీ రోడ్డు మరియు డ్రైనేజీ సమస్యల గురించి తెలియజేయడము జరిగింది ఈ సమస్యలను MLA దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కరిస్తామని తెలియజేయడము జరిగింది కార్యక్రమంలో BRS నాయకులు *వంశీ ముదిరాజ్, MD ఉస్మాన్, దుగేష్, స్వామి* పాల్గొన్నారు

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!