విముక్తి కోసం పోరాడిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య : మంత్రి సీతక్క
ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క
సచివాలయం లోని తన ఛాంబర్ లో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భం ఆమె మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.
Share this article in your network!