రెడ్ మిక్స్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క
ములుగు మండలం లోని జాకారం గ్రామములో రెడ్ మిక్స్ ప్లాంట్ ను ప్రారంభించారు మంత్రి సీతక్క . ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాంట్ యాజమాన్యం నాణ్యత ప్రమాణాలు పాటించి పేరు ప్రఖ్యాతలుసంపాదించుకోవాలని ములుగు జిల్లా కేంద్రానికి దగ్గర ఈ ప్లాంట్ ను ఏర్పాటు చెయ్యడం శుభా పరిణామం, గతం లో వరంగల్ నుండి రెడ్ మిక్స్ తెచ్చుకోవాలంటే ప్రజల పై కొంత మేర ఆర్థిక భారం పడేది అని దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి అని సీతక్క అన్నారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
Share this article in your network!