నాట్య నివేదనం కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా మూసా ఆలీ ఖాన్
8జూన్.2024తేదీన త్యాగరాయ గాన సభ , చిక్కడపల్లి హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.ఈ కార్యక్రమానికి అతిధులుగా మూసా ఆలీ ఖాన్ మిర్యాలగూడ తో పాటు డాక్టర్ సిహెచ్.ఆర్.మాణిక్,మా ఈసీ నెంబర్, శిఖరం ఆర్ట్ థియేటర్స్ ఛైర్మన్ జి.కృష్ణ, హరి అనిత సహాయ ఫౌండేషన్ ప్రెసిడెంట్, యస్ డి . జాను హీరోయిన్ అండ్ చైల్డ్ యాక్టర్ , జి.నాగదుర్గ పోక్ డాన్సర్.యం.ఏ.కూచిపూడి. , సినీ ప్రముఖులు, కళాకారులు పాల్గొంటున్నారు.మూసా ఆలీ ఖాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు , నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా , సినిమా జర్నలిస్టులకు నాతోటి గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, కళాకారులకు మరియు యూట్యూబ్ ఛానల్ వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
Share this article in your network!