మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లోని వినాయక మండపాలను మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్న ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరగాలి. సమాజ సేవా భావంతో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.
వినాయక మండపాలను సందర్శించిన మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్




