Friday, March 6, 2026
spot_imgspot_img

అభివృద్ధి కార్యక్రమాలపై డిప్యూటీ కమిషనర్‌తో చర్చించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

Must read

వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ జకీయ సుల్తానాను ఈరోజు మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డివిజన్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిపి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మంగేష్‌కుమార్, డివిజన్ మాజీ అధ్యక్షుడు ఓం ప్రకాష్, జ్యోతిర్మయి, గోపాల్, సాయి సురేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!