భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడంతో దేశ అంతరిక్ష రంగంలో మరో మైలురాయి నమోదైంది. ఈ...
డైరెక్టర్ శివ నిర్వాణ, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. ఈ సినిమాకు వస్తున్న స్పందనతో శివ నిర్వాణ తదుపరి ప్రాజెక్ట్‌పై సినీ...
తెలంగాణ అంగన్వాడీ వ్యవస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని అంగన్వాడీ సిబ్బంది పేర్కొన్నారు. సుమారు 50 ఏళ్ల అంగన్వాడీ చరిత్రలో తొలిసారిగా నెల మొదటి తేదీనే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాతాల్లో సెప్టెంబర్...
పాత 137వ డివిజన్ పరిధిలోని వినాయక్‌నగర్, కాకతీయనగర్ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులకు బడ్జెట్ కేటాయించి త్వరితగతిన పనులు చేపట్టాలని వినాయక్‌నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు. ఈ మేరకు...
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు...