ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రముఖ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయంలో అత్యంత పవిత్రమైన సేవల్లో ఒకటిగా భావించే వేకువజాము నిర్మాల్య దర్శనంలో ఆయన పాల్గొన్నారు....
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేబినెట్ విస్తరణ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగింపు దశకు చేరుకోవడంతో.. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ కాంగ్రెస్...
హీరో ప్రియదర్శి నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే ఆసక్తిని పెంచుతోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్ వర్క్స్,...
కేసీఆర్ హయాంలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కొత్త సమస్యలను సృష్టిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వెల్లడించారు. సెప్టెంబర్...