Homeతెలంగాణ

తెలంగాణ

22Aపై చర్చ తర్వాతే నిర్ణయం.. బీజేపీ సభ్యుల తీరుపై రేవంత్‌ ఫైర్‌

తెలంగాణ శాసనసభలో బీజేపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A అంశంపై సభలో చర్చిస్తామని ముందుగానే స్పష్టం చేసినప్పటికీ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడం సరికాదని...

కేసీఆర్‌ వల్లే తెలంగాణలో నీళ్ల సమస్య.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బీసీతో పాటు కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న పాదయాత్రపై ఆయన...

“పోరాటం కమ్యూనిస్టులది.. పరిష్కారం కాంగ్రెస్‌ది”.. సీఎం రేవంత్‌ రెడ్డి

“పోరాటం కమ్యూనిస్టులది.. పరిష్కారం కాంగ్రెస్‌ది”.. సీఎం రేవంత్‌ రెడ్డి రవీంద్రభారతిలో జరిగిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టుల పోరాటాలంటే తనకు అభిమానం ఉందని...

అసెంబ్లీ ముట్టడించిన బీజేపీ మాజీ కార్పొరేటర్లు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన మాజీ కార్పొరేటర్లు.. పేద విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను...

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. 128 మంది మారుపేర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం!

సింగరేణి కాలరీస్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మారుపేర్ల సమస్యపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో ఈ అంశంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించేందుకు...
spot_img

Hot Topics

error: Content is protected !!