Homeతెలంగాణ

తెలంగాణ

‘అసెంబ్లీ దేవాలయం లాంటిది.. రబస ఎందుకు?’ బీఆర్ఎస్‌పై సీతక్క

తెలంగాణ శాసనసభలో అసెంబ్లీ వెలుపల చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. సోమవారం జరిగిన పరిణామాలకు సంబంధించిన వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ముఖ్యంగా...

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలపై కేసులు

తెలంగాణ శాసనసభ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...

అసెంబ్లీలో మంత్రి సీతక్క భావోద్వేగం.. కంటతడి పెట్టిన మంత్రి

తెలంగాణ అసెంబ్లీలో మంత్రి సీతక్క తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీ స్పీకర్ కుటుంబాన్ని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సీతక్క కంటతడి పెట్టారు. స్పీకర్ తల్లి...

ఎంఎల్సీ తాత మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రి సీతక్క

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాత మధుపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. ఆయనను వెంటనే బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్...

22Aపై చర్చ తర్వాతే నిర్ణయం.. బీజేపీ సభ్యుల తీరుపై రేవంత్‌ ఫైర్‌

తెలంగాణ శాసనసభలో బీజేపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A అంశంపై సభలో చర్చిస్తామని ముందుగానే స్పష్టం చేసినప్పటికీ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడం సరికాదని...
spot_img

Hot Topics

error: Content is protected !!