నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది పారడైజ్’ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో...
మానవ జీవితం మొత్తం ఒక ముద్ద అన్నం కోసం చేసే ప్రయాస చుట్టూనే తిరుగుతుందనే భావనను ప్రతిబింబించేలా ‘నీవెక్కడ..?’ అనే లఘుచిత్రం తెరకెక్కుతోంది. నేటి జీవనశైలిలో ఆకలి తీర్చుకునే క్రమంలో మనిషి ఎదుర్కొంటున్న...
గ్లోబల్ స్థాయిలో భారీ అంచనాలు నెలకొల్పుతున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో...
కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దాయ్‌రా’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. జాతీయ అవార్డు గ్రహీత మేఘ్నా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కరీనా...
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. భారీ అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్...