Homeసినిమా

సినిమా

పవన్ కళ్యాణ్ సరసన నటించడం నా అదృష్టం – నిధి అగర్వాల్

బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. 'సవ్యసాచి'తో తెలుగు తెరపై అడుగుపెట్టిన నిధి, 'ఇస్మార్ట్ శంకర్'తో ఘనవిజయం అందుకున్నారు. అయితే ఆ తర్వాత భారీగా మించిన విజయాలు...

విజయ్ సేతుపతి–నిత్యా మీనన్ జంటగా ‘సార్‌ మేడమ్‌

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన కొత్త చిత్రం ‘సార్‌ మేడమ్‌’ జూలై 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘A Rugged Love Story’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ రొమాంటిక్...

జానీ మాస్టర్ ఈస్ బ్యాక్

గతేడాది లైంగిక వేధింపుల ఆరోపణలు, అరెస్ట్, జైలు జీవితం, బెయిల్ తదితర అంశాలతో వార్తల్లో నిలిచిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్… ఇప్పుడు మళ్లీ సినీ రంగంలో అడుగులు వేస్తున్నాడు. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ...

రాష్ట్రపతి భవన్‌లో ‘కన్నప్ప’

శివ భక్తుడైన కన్నప్ప జీవితకథ ఆధారంగా రూపొందిన భక్తిరస చిత్రం ‘కన్నప్ప’ దేశ రాజధానిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో...

చిరంజీవి ఇంటి నిర్మాణం ఇష్యూ ఏంటి..?

ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి నివాసంలో పునరుద్ధరణ పనులలో భాగంగా నిర్మించిన రిటైన్ వాల్‌ క్రమబద్ధీకరణకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025 జూన్ 5న గ్రేటర్ హైదరాబాద్...
spot_img

Hot Topics

error: Content is protected !!