Homeసినిమా

సినిమా

హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్

ఒకప్పుడు తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదగాలంటే ఇతర దక్షిణాది పరిశ్రమల నుంచి నటీనటులను తీసుకురావడం సాధారణంగా కనిపించేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా...

సీఎం విజయ్ కాన్వాయ్‌లోకి దూసుకెళ్లిన వ్యక్తి.. ఒక్కసారిగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది!

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కాన్వాయ్‌లో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో మృతి చెందిన 26 ఏళ్ల యువకుడి తల్లిదండ్రులు తమ కుమారుడి మరణానికి న్యాయం చేయాలంటూ సీఎం కాన్వాయ్‌కు...

స్టార్ హీరోయిన్ అయినా ఆ విషయంలో కరీనా కపూర్‌కు ఇప్పటికీ బాధే.. అసలు కారణం ఇదే!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయం, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌లో అగ్ర...

మెగా ఇంట జన్మాష్టమి వేడుకలు.. పిల్లలతో కలిసి పూజలు చేసిన రామ్ చరణ్-ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. తమ చిన్నారులతో కలిసి కృష్ణుడిని పూజిస్తున్న ఫోటోను ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో...

రూ.200 కోట్లతో ఆగేదే లేదు.. ‘ఇరుముడి’ జోరు చూస్తే 300 కోట్ల క్లబ్ ఖాయమేనా?

ఒక సినిమా మొదటి వారంలో భారీ వసూళ్లు సాధించడం సాధారణంగా కనిపించే విషయమే. కానీ రెండో వారం ప్రారంభమైన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మాత్రం అంత సులభం...

Hot Topics

error: Content is protected !!