Homeసినిమా

సినిమా

‘ఇరుముడి’ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్.. 200 కోట్ల క్లబ్‌లోకి రవితేజ మూవీ!

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు...

విభిన్న తాత్విక కథాంశంతో లఘు చిత్రం

మనుషుల జీవితంలో చోటుచేసుకునే సంఘటనల ఆధారంగా, విభిన్నమైన తాత్విక కథాంశంతో ఓ లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర దర్శకుడు దాసరి రవికుమార్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఆర్.వి. స్టూడియోస్, తేజు ఫిలిమ్స్ సంయుక్తంగా...

వైరల్‌గా మారిన బండ్ల గణేష్​ కుమార్తె జనని వివాహ ఆహ్వాన పత్రిక

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. కుమార్తె జనని వివాహం వచ్చే నెలలో జరగనుంది. ఈ సందర్భంగా ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా...

చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ మూవీ రివ్యూ: నవ్వులు, థ్రిల్స్‌తో అలరించే హారర్ కామెడీ

నటీనటులు: తల్లాడ సాయికృష్ణ, మాధురి చిగురు, విజయ్ నిట్టల, బాలు వంగపండు తదితరులుదర్శకత్వం: తల్లాడ సాయికృష్ణసంగీతం: లలిత్ కిరణ్జానర్: హారర్ కామెడీరేటింగ్: 2.75/5 కథ హీరో కార్తీక్ తన స్నేహితులతో కలిసి ఒక పరిశోధన కార్యక్రమం...

అమరావతిని సినీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్

రాష్ట్ర రాజకీయ, పరిపాలనా కేంద్రంగా ఎదుగుతున్న అమరావతి ఈసారి సినీ రంగానికి కూడా వేదికగా మారింది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం...
spot_img

Hot Topics

error: Content is protected !!