Friday, March 6, 2026
spot_imgspot_img

పంచాయతీరాజ్ ENC కార్యాలయంలో కాల్ సెంటర్

Must read

అధిక వ‌ర్షాల పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సహాయం అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. రాజధానిలోని ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్) కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు, ఎలాంటి రహదారి సమస్యలు, ఇంజినీరింగ్ సమస్యలు తలెత్తినా, ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, కల్వ‌ర్టులు కూలినా, గండ్లు పడ్డా వెంటనే 040-3517 4352 నెంబర్ కు సమాచారం అందిస్తే తక్షణం చర్యలు తీసుకోనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!