ఉప్పల్ నియోజకవర్గానికి సంబందించిన దేవాలయాల బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం NGRI అభయాంజనేయ స్వామి దేవాలయంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, చిలుకా నగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ , మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ,మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్ పాల్గోని 55 లక్షల రూపాయల 189 చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
బోనాల చెక్కుల పంపిణీ




