ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ వ్యవహారం రాజకీయ వేడిని పెంచుతోంది. డీఎస్సీలో అన్యాయం జరిగిందంటూ బాధితులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ మంత్రి నారా లోకేష్ నుంచి సరైన సమాధానం రావడం లేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి...
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసు అధికారులు జరిగిన పరిణామాలను మంత్రికి వివరించారు. విధి నిర్వహణలో...
మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ విషయంలో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని, 16,400 మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు...
ప్రపంచంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థల్లో ఒకటైన సామ్‌సంగ్ ఇండియాలో ఉద్యోగాల కోతలు ప్రారంభమైనట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా టెలివిజన్, హోమ్ అప్లయన్సెస్ వ్యాపార విభాగాల్లో దశలవారీగా ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ది ఎకనామిక్...
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. నితీశ్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, కన్నడ...