టీమిండియా స్టార్ క్రికెటర్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ త్వరలో బుల్లితెరపై కొత్త అవతారంలో కనిపించనున్నాడు. మైదానంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను అలరించిన రోహిత్.. ఇప్పుడు టెలివిజన్ హోస్ట్‌గా ప్రేక్షకులను...
టాలీవుడ్‌లో పెద్ద సినిమాల విడుదల తేదీల చుట్టూ కొత్త ట్రెండ్ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. స్టార్ హీరోల చిత్రాలు లేదా భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్‌కు దగ్గరపడుతున్నాయంటే చాలు.. అవి వాయిదా పడుతున్నాయంటూ సోషల్...
తెలంగాణ శాసనసభ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
ఈ వారం సినీ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు పలు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. తెలుగు, హిందీ, పంజాబీతో పాటు హాలీవుడ్ నుంచి కూడా యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, లవ్ స్టోరీ,...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు మన రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయింది. ఆఫీస్ పనులు, చదువులు, కంటెంట్ క్రియేషన్, సమాచార సేకరణ నుంచి రోజువారీ అవసరాల వరకు చాలామంది AI టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు....