జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసుఫ్‌గూడా మహమూద్ గార్డెన్స్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు నేతృత్వంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, గరికపాటి మోహన్ రావు, ఇతర రాష్ట్ర, జిల్లా నాయకులు సమావేశంలో హాజరయ్యారు.నాయకులు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు బలమైన బృందం, సంకల్పంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా ఎన్నికల సన్నాహక సమావేశం




