శ్రీమ‌తి వ‌చ్చేసింది.. నివేదా థామ‌స్ కొత్త సినిమా ట్రైల‌ర్ రిలీజ్‌..

Date:

Srimathi : మ‌ల‌యాళ భామ నివేదా థామ‌స్ రెండేళ్ల విరామం త‌రువాత న‌టించిన చిత్రం శ్రీమ‌తి. విశ్వ‌క్ ఖండేరావు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. తిరువీర్, రేణూ దేశాయ్ కీలక పాత్ర‌లో న‌టించారు. ఈ ఫ్యామిలీ డ్రామా నేరుగా ఓటీటీలో విడుద‌ల కానుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ 5లో డిసెంబ‌ర్ 4 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్ర విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో నివేదా ‘మధుశ్రీ’ అనే మధ్యతరగతి గృహిణిగా క‌నిపించ‌నుంది. ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

NVIDIA Jensen Huang : ఎన్వీడియా CEOగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ..

తిరిగి బాధ్యతలు చేపట్టిన జెన్సన్ హువాంగ్.. చర్చల తర్వాత బోర్డు గ్రీన్...

Trisha : పాలిటిక్స్‌లోకి హీరోయిన్ త్రిష ఎంట్రీ? జయలలిత వారసురాలిగా?

Trisha : తమిళనాడులో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్...