శ్రీ విష్ణు ఫ్యామిలీ ప్యాక్ టీజ‌ర్‌.. న‌వ్వులే న‌వ్వులు..

Date:

Family Pack : శ్రీ విష్ణు హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ ప్యాక్. ఈ చిత్రానికి రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాక్షి మ‌డోల్క‌ర్ క‌థానాయిక‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకం పై న‌వీన్ యెర్నేని, వై. ర‌వి శంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా 2027 జ‌నవ‌రి 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్రం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ ఆద్యంతం న‌వ్వులు పూయించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ బండారం బయటపెడతాం.. సీఎం రేవంత్ వార్నింగ్!

తెలంగాణ నీటి హక్కులకు సమాధి కట్టింది కేసీఆరేనా? పోతిరెడ్డిపాడు నుంచి పల్నాడు...

వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? ఈ ఒక్క పొరపాటుతో మీ ప్రైవసీ డేంజర్‌లో..

వాట్సాప్ వెబ్ యూజర్లకు అలర్ట్.. వాట్సాప్ వెబ్‌లో ఈ తప్పు అస్సలు...