- ఎయిర్‌టెల్‌లో రూ. 185కే అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్
- ఎయిర్టెల్ చౌక రీఛార్జ్ ప్లాన్లపై ఓ లుక్కేయండి
- రూ. 203 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ
రూ. 203 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ :
ఎయిర్టెల్ రూ. 203 ప్లాన్ మరో బడ్జెట్ ఆప్షన్. ఈ రీఛార్జ్‌తో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. నేషనల్ రోమింగ్‌తో కలిపి అన్ లిమిటెడ్ కాలింగ్, 300 ఫ్రీ ఎస్ఎంఎస్ అందుతాయి. దీనికి అదనంగా ఫ్రీ హలోట్యూన్స్ బెనిఫిట్ కూడా ఉంది.
రూ. 206 ప్లాన్ స్పెషాలిటీ ఏంటంటే? :
రూ. 206 ప్లాన్‌లో క్యాలెండర్ నెల వ్యాలిడిటీ మెయిన్ అట్రాక్షన్.. అంటే నెలను బట్టి 30 లేదా 31 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అన్ లిమిటెడ్ లోకల్, STD, రోమింగ్ కాల్స్‌తో పాటు 300 ఎస్ఎంఎస్ ఫ్రీగా లభిస్తాయి. ఇందులోనూ డేటా బెనిఫిట్ ఉండదు..
మొత్తంగా చూస్తే.. ఇంటర్నెట్ కోసం వై-ఫై వాడుతూ ఫోన్ కాల్స్‌కు మాత్రమే మొబైల్ రీఛార్జ్ చేసుకునేవారికి ఈ ప్లాన్లు అద్భుతంగా ఉంటాయి. అయితే, రీఛార్జ్ చేసే ముందు మీ సర్కిల్లో అందుబాటులో ఉన్న ధరలు, బెనిఫిట్స్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్..

