Homeటెక్నాలజీఇది కదా డిస్కౌంట్.. లక్షల ఫోన్ ఇప్పుడు తక్కువ ధరకే.. శాంసంగ్ ఫోల్డబుల్‌పై అదిరిపోయే డీల్!

ఇది కదా డిస్కౌంట్.. లక్షల ఫోన్ ఇప్పుడు తక్కువ ధరకే.. శాంసంగ్ ఫోల్డబుల్‌పై అదిరిపోయే డీల్!

  • శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా 5జీపై భారీ తగ్గింపు
  • విజయ్ సేల్స్‌లో అదిరిపోయే ఆఫర్
  • 200MP కెమెరా, 5000mAh బ్యాటరీ..
  • ఏకంగా రూ.15 వేల వరకు తగ్గింపు

ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? :
ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో 8 అంగుళాల అమోల్డ్ ఇన్నర్ డిస్‌ప్లే, 6.5 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్‌పై కంటెంట్ చూడటం, గేమ్స్ ఆడుకోవచ్చు.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

కెమెరాల విషయానికి వస్తే..
200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 5000mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ ఆఫర్ బెస్ట్.. అయితే, కొనే ముందు విజయ్ సేల్స్‌లో ఆఫర్ నిబంధనలు, బ్యాంక్ డిస్కౌంట్ అర్హతలపై ఓసారి చెక్ చేయడం బెటర్..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments