ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 18, ఐఫోన్ 18e వస్తున్నాయ్.. ఫీచర్లు, ధర వివరాలు లీక్..!

Must read

కెమెరాల విషయానికి వస్తే..
బ్యాక్ సైడ్ రెండు 48MP సెన్సార్లు ఉండొచ్చు. స్టోరేజ్ 256GB, 512GB ఆప్షన్లలో రావచ్చు.. మరోవైపు ఐఫోన్ 18eలో 6.1 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉండొచ్చు. A20 చిప్, 8GB లేదా 9GB ర్యామ్, 4,430mAh బ్యాటరీ అందించవచ్చని లీకులు సూచిస్తున్నాయి. ఇందులో బ్యాక్ సైడ్ 48MP సింగిల్ కెమెరా, ఫ్రంట్ 24MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చు.

ఐఫోన్18 భారత్ ధర? :
భారత్‌లో ఐఫోన్18 ప్రారంభ ధర రూ.99,900గా ఉండొచ్చని అంచనా. ఇక ఐఫోన్ 18e ధర రూ.79,900 నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. అలాగే ఐఫోన్ ఎయిర్ 2 ధర సుమారు రూ.1,49,900 ఉండొచ్చని టాక్.. అయితే, ఇవన్నీ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వినిపిస్తున్న లీకులు, అంచనాలు మాత్రమే. ఆపిల్ అధికారికంగా లాంచ్ తేదీ, ఫీచర్లు, ధరలను ప్రకటించే వరకు పూర్తి వివరాలపై క్లారిటీ రాదు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!