బ్యాటరీ టెన్షన్‌కు గుడ్‌బై.. 8000mAh బ్యాటరీతో రియల్‌మి కొత్త 5G ఫోన్.. ధర జస్ట్ ఎంతంటే?

Must read

  • 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో రియల్‌మి ఫోన్ అదుర్స్
  • రూ.20 వేల లోపే 8000mAh బ్యాటరీ ఫోన్.. రియల్‌మి P4R 5జీలో ఫీచర్లు
  • తక్కువ ధరలో భారీ బ్యాటరీ ఫోన్ కావాలా? ఈ రియల్‌మి 5Gపై సూపర్ ఆఫర్

8000mAh బ్యాటరీ.. 45W ఫాస్ట్ ఛార్జింగ్ :
ఈ ఫోన్‌లో 8000mAh భారీ బ్యాటరీ అత్యంత ఆకర్షణ కాగా రోజంతా ఫోన్‌ను ఎక్కువగా వాడేవారికి అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. ఇక 6.8 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. :
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0పై రన్ అవుతుంది. ఫొటోల కోసం బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా ఉంది.

5జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తంగా భారీ బ్యాటరీ, మంచి డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీ కోరుకునేవారు ఈ ఫోన్‌ను తీసుకోవచ్చు. అయితే, కొనుగోలు చేసే ముందు బ్యాంక్ ఆఫర్, ధర, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లను మరోసారి చెక్ చెసుకోండి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!