5 Best Smartphones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ.12వేల లోపు ధరకే టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Must read

  • రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ అమెజాన్‌లో రూ.16,999 ధరకే
  • వన్‌ప్లస్ N6x బ్యాంకు ఆఫర్‌తో ధర రూ.18,895కు లభిస్తోంది
  • మోటో G06 పవర్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999 ధరకు మీ సొంతం

పోకో ఎమ్7 ప్లస్ 5జీ (ధర రూ.19,999) :

ఫ్లిప్‌కార్ట్‌లో 4GB/128GB స్టోరేజ్ వేరియంట్ రూ.19,999 ధరకు అందుబాటులో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.1,350 తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ ధర రూ.18,649 అవుతుంది. పోకో M7 ప్లస్ 5జీ ఫోన్ 7,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 33W వైర్డ్ ఛార్జింగ్, 18W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

వన్‌ప్లస్ N6x (ధర రూ.18,895) :
ఈ వన్‌ప్లస్ (4GB+128GB) స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,895గా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే రూ.1,350 తగ్గింపు లభిస్తుంది. అసలు ధర నుంచి రూ.17,545 తగ్గింది. వన్‌ప్లస్ N6xలో 7,000mAh బ్యాటరీ ఉంది. 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్ ఉంది.

రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ ( ధర రూ.16,999) :
అన్ని బ్యాంకుల కార్డులతో చేసే పేమెంట్లపై రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ వర్తిస్తుంది. అసలు ధర రూ.15,999 అవుతుంది. నార్జో 100 లైట్ 5జీలో 7000mAh బ్యాటరీ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

ఒప్పో ఎ6సి (ధర రూ.17,999) :
ఈ ఒప్పో ఎ6సి ఫోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో 2.5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ.17,550కి తగ్గుతుంది. ఒప్పో ఎ6సిలో 7000mAh బ్యాటరీ ఉంది. తద్వారా 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌లో బ్యాక్ సైడ్ ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.2 అపర్చర్‌తో 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!