గిగ్‌ వర్కర్ల బైక్‌ ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్

Must read

Rahul Gandhi Bike Rally : హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమం కోసం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. నగరంలోని హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో కొత్త ప్రపంచ నిర్మాణం పేరిట భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భారత్ సమ్మిట్ లో పాల్గొనేందుకు రాహుల్ హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు నిర్వహించిన గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!