అవన్నీ అబద్దం.. ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మాస్టర్ భరత్..

Must read

భరత్ మాట్లాడుతూ.. మా అమ్మ గారు మరణించినపుడు మీ అందరూ ఇచ్చిన సపోర్ట్ కి ధన్యవాదాలు. ఇటీవల నేను కొన్ని రూమర్స్ చూసాను. నేను నటనను దూరం పెట్టి ఎంబీబీఎస్‌ పూర్తి చేసి డాక్టర్‌ కావాలని అమ్మ చెప్పిందని, అందుకే నేను ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నానని ప్రచారం చేస్తున్నారు. అదంతా అబద్దం. అమ్మ ఎప్పుడు సినిమాల్లోకి వెళ్లొద్దని చెప్పలేదు. నేను ఏ పని చేసిన ది బెస్ట్‌ ఇవ్వాలని కోరుకుంటుంది. చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తున్నాను. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించాను. ఇప్పుడు కూడా సినిమాలు చేస్తూనే ఉన్నాను. త్వరలో మైత్రీమూవీ మేకర్స్‌ నుంచి ఓ సినిమా చేస్తున్నాను. హిందీలో కూడా ఒక సినిమా చేస్తున్నాను. నాలుగైదు సినిమాలు లైన్‌లో ఉన్నాయి అని తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!