ఫోన్‌తోనే DSLR లాంటి ఫొటోలు.. 2026లో అదరగొడుతున్న టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే

Must read

  • ఫొటోగ్రఫీ ప్రియులకు పండగే..
  • 2026లో కొనాలనిపించే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు
  • ఐఫోన్ నుంచి శాంసంగ్ వరకు టాప్ కెమెరా ఫోన్లు
  • 200MP కెమెరాతో దుమ్మురేపుతున్న మొబైల్స్

3. ఐఫోన్ 17 ప్రో :
ఫొటోలు, వీడియోలు రెండింటికీ ప్రాధాన్యత ఇచ్చేవారికి బెస్ట్ ఆప్షన్. ఇందులో 48ఎంపీ మెయిన్, పెరిస్కోప్ టెలిఫొటో, అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 18ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

4. శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా :
200ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 50ఎంపీ అల్ట్రా వైడ్, 50ఎంపీ, 10ఎంపీ టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. జూమ్ ఫొటోగ్రఫీ ఇష్టపడేవారిని ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.

5. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా :
డ్యూయల్ 200MP కెమెరా సెటప్ ఈ ఫోన్ స్పెషాలిటీ.. అదనంగా 50MP అల్ట్రా వైడ్, మరో 50MP టెలిఫొటో కెమెరా ఉన్నాయి. 7,050mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు..

కెమెరా ఫోన్ కొనాలనుకునేవారికి 2026లో అద్భుతమైన ఆప్షన్లు ఉన్నాయి. అయితే, మెగాపిక్సెల్స్ మాత్రమే చూసి ఫోన్ కొనకూడదు. కెమెరా సెన్సార్, ఫొటో ప్రాసెసింగ్, నైట్ మోడ్, వీడియో క్వాలిటీ, ధర వంటివి కూడా చెక్ చేసి కొనడం బెటర్..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!