బైక్ వెనక్కి నెట్టే కష్టాలకు చెక్.. రివర్స్ గేర్‌తో వస్తున్న టాప్ 5 టూవీలర్స్ ఇవే!

Must read

  • పార్కింగ్ కష్టాలకు చెక్ పడినట్టే
  • రివర్స్ గేర్‌తో వస్తున్న అదిరిపోయే టూవీలర్స్
  • భారీ బైక్, స్కూటర్ అయినా సరే వెనక్కి తిప్పడం ఈజీ..

2. బీఎండబ్ల్యూ K 1600 (BMW K 1600) :
భారీ బాడీతో ఉండే ఈ టూరింగ్ బైక్‌లో స్టార్టర్ మోటార్ సాయంతో రివర్స్ ఫంక్షన్ వర్క్ అవుతుంది.. బైక్‌ను వెనక్కి కదిలించడం చాలా ఈజీ.. ఈ బైకు ధర సుమారు రూ.32.70 లక్షలు.

3. ఏథర్ 450X (Ather 450X) :
ఎలక్ట్రిక్ స్కూటర్లలో రివర్స్ మోడ్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మోడల్. ఇరుకైన పార్కింగ్ ప్రదేశాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. స్మార్ట్ డిస్‌ప్లే, రైడింగ్ మోడ్స్ కూడా అదిరేలా ఉన్నాయి..

4. బజాజ్ చేతక్ (Bajaj Chetak) :
రెట్రో లుక్‌తో ఆకట్టుకునే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రివర్స్ మోడ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. మెటల్ బాడీ, ఈజీ కంట్రోల్స్ దీని ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు..

5. అల్ట్రావయొలెట్ ఎఫ్77 మాక్ 2 (Ultraviolette F77 Mach 2) :
స్పోర్టీ లుక్, హై టార్క్‌తో ఆకట్టుకునే ఈ ఎలక్ట్రిక్ బైక్‌లోనూ రివర్స్ ఫీచర్ ఉంది. తక్కువ వేగంతో బైక్‌ను వెనక్కి కదిలించేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.

రివర్స్ గేర్ అనేది చిన్న ఫీచర్‌లా కనిపించినా రోజువారీ రైడింగ్‌లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా భారీ టూవీలర్లను హ్యాండిల్ చేసే వారికి ఇది నిజంగానే బెస్ట్ ఆప్షన్..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!