ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. కొత్త పార్టీ పేరును ప్రకటించిన విజయసాయిరెడ్డి.. లక్ష్యం ఇదే..

Must read

Vijayasai Reddy Party : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో కొత్త పార్టీ ప్రారంభమైంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తన కొత్త పార్టీ పేరు ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్‌పీ)గా ప్రకటించారు. దేశం కోసం.. ధర్మం కోసం.. అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. అదేవిధంగా పార్టీ జెండానుసైతం ఆవిష్కరించారు. కాషాయం, తెలుపు రంగులతోపాటు మధ్యలో ధర్మచక్రం గుర్తుతో పార్టీ జెండాను రూపొందించారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!