బిగ్ బాస్ లోనే మొదటిసారి.. హౌస్‌లో నిశ్చితార్థం.. శివ – ప్రియాంక ఎమోషనల్.. ముకేశ్ తల్లితో వర్షిణి..

Must read

ఇలా బిగ్ బాస్ హౌస్ లో నిశ్చితార్థం చేయడం ఇదే మొదటిసారి. గత కొన్నాళ్లుగా లివ్ ఇన్ లో ఉంటున్నారు శివ – ప్రియాంక. వచ్చే సంవత్సరం వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఇలా బిగ్ బాస్ లో నిశ్చితార్థం చేసుకోవడం గమనార్హం.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!