వివో T5 5G కొనేవారికి పండగే.. రూ.49,999 ఫోన్ జస్ట్ రూ.29 వేలకే.. ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్..!

Must read

  • వివో టీ5 5జీపై అదిరిపోయే ఆఫర్.. ఏకంగా రూ.20,550 వరకు తగ్గింపు
  • ఫ్లిప్‌కార్ట్‌లో వివో T5 5జీ ధర భారీగా డౌన్.. బ్యాంక్ కార్డుతో మరింత చౌక
  • 7050mAh బ్యాటరీ, 144Hz అమోల్డ్ డిస్‌ప్లే అదుర్స్

వివో 5జీ ఫోన్ ఫీచర్లు అదుర్స్ :
ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5K కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది.. మీడియాటెక్ డైమన్షిటీ 7500 టర్బో ప్రాసెసర్‌తో గేమింగ్, మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై రన్ అవుతుంది..

కెమెరా విషయానికి వస్తే..
OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, ఫ్రంట్ వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇక ఈ ఫోన్‌లోని 7,050mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. IP68, IP69 రేటింగ్స్ కూడా అందిస్తుంది..

భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీ కోరుకునే వారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. అయితే, కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో లేటెస్ట్ ధర, బ్యాంక్ ఆఫర్లు, అదనపు ఛార్జీలేంటో చెక్ చేసుకోండి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!